షార్ప్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న రకుల్.. పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ ఘాటు ఫోజులు..

First Published | Jun 13, 2023, 1:10 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా రెడ్ ఫ్రాక్ లో మెరుపులు మెరిపించింది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు ఊపూపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత విషయాలతోనూ రకుల్ ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటోంది.
 

వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ వస్తోంది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇటీవల గ్లామర్ విందు చేస్తోంది.
 


స్టన్నింగ్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తున్న రకుల్ ప్రీత్ తన బ్యూటీతో కట్టిపడేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మరోవైపు ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. సెక్సీ వేర్స్ లో ఆకట్టుకుంటూ అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

పింక్ లాంగ్ ఫ్రాక్ లో రకుల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. క్లీవేజ్ షోతో చూపు తిప్పుకోకుండా చేసింది. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ లుక్ తో హృదయాలను కొల్లగొట్టింది. 

మొన్నటి వరకు బాలీవుడ్ లో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సౌత్ సినిమాల వైపు చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అక్కడ సందడి చేసినా వాటి ఫలితాలు ఆశించిన మేర లేవు. దీంతో తిరిగి దక్షిణాది సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. 
 

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. మరోవైపు శివకార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రం 2023 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!