టాప్ అందాలతో రచ్చ చేస్తున్న రకుల్.. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతోందిగా..

First Published | Jun 24, 2023, 12:53 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  పద్ధతిగా మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. నయా లుక్స్ లో దర్శనమిస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ ఆకట్టుకునేలా ఉంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ అదిరిపోయే లుక్స్ లో నెట్టింట రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా ట్రెడిషన్ వేర్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మతులు చెడగొట్టింది.
 


అట్రాక్టివ్ వేర్ లో ఢిల్లీ భామ అందాల విందుతోనూ కట్టిపడేసింది. టాప్ ను పక్కకు జరుపుతూ గ్లామర్ షో చేసింది. కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంది. మత్తెక్కించే ఫోజులతో మతులు చెడగొట్టింది.

రకుల్ పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ట్రెడిషనల్ వేర్ లో మెరుస్తుండటంతో మరింతగా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.
 

ఇక రకుల్ మొన్నటి వరకు బాలీవుడ్ లో హంగామా చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏకంగా నాలుగైదు చిత్రాలతో అలరించింది. వాటి ఫలితాలు ఆశించిన మేర లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఆఫర్లు లేవు. దీంతో మళ్లీ సౌత్ వైపు చూస్తోంది.
 

కోలీవుడ్ లో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఎస్ శంకర్ దర్శకత్వంలోని ‘ఇండియన్ 2’తో పాటు శివకార్తీకేయన్ సరసన ‘ఆయలాన్’లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో చివరిగా ‘కొండపొలం‘లో నటించింది. మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తుందో చూడాలి.
 

Latest Videos

click me!