Rakul Latest Pics : టార్న్ జీన్స్ లో మెస్మరైజ్ చేస్తున్న రకుల్.. చూపుల్తో మత్తెక్కిస్తున్న ఫిట్ నెస్ బ్యూటీ

Published : Apr 03, 2022, 02:47 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Rakul Preet Singh) గ్లామర్ తో కుర్రాళ్లను ‘ఎటాక్’ చేస్తోంది. ట్రెండీ వేర్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

PREV
16
Rakul Latest Pics : టార్న్ జీన్స్ లో మెస్మరైజ్ చేస్తున్న రకుల్.. చూపుల్తో మత్తెక్కిస్తున్న ఫిట్ నెస్ బ్యూటీ

తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. 
 

26

రకుల్ బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది నుంచే రకుల్ నార్త్ పై వార్ షురూ చేసింది. బుల్లెట్ వేగంతో వరుస హిందీ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఈ ఒక్క ఏడాదే ఏకంగా ఆరు చిత్రాల్లో నటిస్తోంది రకుల్.
 

36

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అక్కడ తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం (John Abraham), తను కలిసి నటించిన చిత్రం ‘ఎటాక్’ Attack.

46

ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. అయితే రకుల్ మాత్రం తన మూవీవైపు నెటిజన్లను ఆకర్షించేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా తన పోస్ట్ చేసిన ఫొటోల్లో రకుల్ స్టైలిష్ లుక్ ను  సొంతం చేసుకుంది. 
 

56

బ్లూ టార్న్ జీన్స్, పింక్ టాప్ లో రకుల్ స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను  మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీ వేర్ లో మతిపోయే ఫోజులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తన ఫొటోలకు నెట్టింట ఇప్పటికే లక్షల్లో లైక్స్ రావడం విశేషం.
 

66

రకుల్ చివరిగా తెలుగు  ‘కొండపొలం’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ ను విడిచి.. బాలీవుడ్ లో అడుగులు వేసింది. వరుసగా అరడజన్ సినిమాల్లో  నటిస్తోంది. ప్రస్తుతం ఎటాక్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. రకుల్ మరో చిత్రం రన్ వే 34  Runway 34 ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.
 

click me!

Recommended Stories