Disha: ఎద అందాలు ఎరగా వేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న దిశా పటాని... బోల్ట్ ఫోటో షూట్ వైరల్ 

First Published Apr 3, 2022, 1:37 PM IST

షార్ట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన దిశా పటాని ఎద అందాలు ఎరగా వేసింది. బోల్డ్ బ్యూటీ గ్లామర్ తో దాడి చేయడంతో సోషల్ మీడియా జనాలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. 
 
Disha Patani

ఫిట్నెస్ ఫ్రీక్ దిశా (Disha Patani) లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో సెన్సేషనల్ గా మారింది. తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన స్టిల్స్ తో మిక్స్ చేసిన సదరు వీడియోలో దిశా పటాని సూపర్ హాట్ గ్లామర్ కలిగి ఉన్నారు. పొట్టి డ్రెస్ లో దిశా పటాని ఫోజులు టెంప్ట్ చేస్తుండగా...జనాలు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. 

Disha Patani

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. 
 
Latest Videos

Disha Patani

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 
 
Disha Patani

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తుండగా టాలీవుడ్ ని పట్టించుకోవడం లేదు.  ఆ మధ్య పుష్ప మూవీలో దిశా ఐటెం సాంగ్ చేస్తున్నట్లు పుకార్లు చెలరేగాయి.

Disha Patani

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ జంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో దిశా పటానికి వల్గర్ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినా కూడా దిశా ఆ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 
 
Disha Patani

సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే యోధ, కేటిన్ అనే మరో రెండు హిందీ చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. సల్మాన్ కి జంటగా ఆమె నటించిన రాధే పరాజయం పొందింది. 

click me!