Rakul Preet Photos : మందహాసంతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న రకుల్.. ఫిట్ నెస్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

Published : Apr 09, 2022, 12:02 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) చిరునవ్వుకే కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతారు. అదే మందహాసంతో ఈ బ్యూటీ దర్శనమిస్తే ఇక గుండె జారి గల్లంతు అవ్వాల్సింది. రకుల్ స్టన్నింగ్ స్టిల్స్ తో లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  

PREV
17
Rakul Preet Photos : మందహాసంతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న రకుల్.. ఫిట్ నెస్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ అంటే తెలుగు  ఆడియెన్స్ కు ఎంతో ఇష్టం. తన గ్లామర్, నటనతో కుర్రాళ్ల కళల రాణిగా నిలిచిపోయిందీ బ్యూటీ.
 

27

రకుల్ ఎప్పుడూ చాలా హ్యాపీగానే ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా తన ఇంప్రెసివ్ యాటిట్యూడ్ తో అందంగా మార్చేస్తుంది. కేరీర్ పట్ల  రకుల్ వహించే శ్రద్ధ అందనంత ఎత్తుకు తీసుకెళ్తోంది.

37

అయితే ఈ ఫిట్ నెస్ బ్యూటీ టాలీవుడ్ లో చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) సరసన ‘కొండ పొలం’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ పై ఈ సుందరి కన్ను పడటంతో.. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. 
 

47

ఇటీవల జాన్ అబ్రహం (John Abraham)తో కలిసి నటించిన చిత్రం ‘ఎటాక్’. ఈ మూవీ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ యాక్షన్ మూవీతో రకుల్ నార్త్ ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోయిన్ గా  రాణిస్తోంది.

57

బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత రకుల్ ఆనందానికి హద్దులే  లేవు. మొన్నటి వరకు తన చిత్రాల ప్రమోషన్స్ కోసం లేటెస్ట్  ఫొటోషూట్లు చేసింది.  ఆ ఫొటోలను ఎప్పటికప్పుడూ తన అభిమానులతో పంచుకుంటూ వచ్చింది.

67

తాజాగా, రకుల్ మరిన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో రకుల్ పట్టలేని ఆనందంతో కనిపిస్తోంది. వేయి కాంతుల వెలుగులతో తన మొహం వెలిగిపోతోంది. రకుల్ మందహాసంతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

77

మినీ డ్రెస్ లో రకుల్  స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. థండర్ థైస్ చూపిస్తూ..  కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫిట్ నెస్ బ్యూటీ గ్లామర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పిక్స్ షేర్ చేసుకుంటూ.. ‘పంచుకుంటే రెట్టింపైదే ఒక్క ఆనందమే’ అంటూ బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 

click me!

Recommended Stories