గతంలో తెలుగు హీరో నితిన్ సరసన ‘చెక్’, తేజ సజ్జ సరసన ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ప్రరస్తుతం ప్రస్తుతం ఈ బ్యూటీకి PKSDTపై ఆశలు ఉన్నాయి. అలాగే హిందీలో ప్రియా నటించిన నాలుగు చిత్రాలు, మలయాళంలో ‘కొల్లా’, కన్నడలో ‘విష్ణు ప్రియా’ సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి.