ఇదిలా ఉంటే ప్రియా వారియర్ ఇప్పటికే తెలుగులో ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రాల్లో నటించింది. కాస్తా గ్యాప్ తర్వాత ‘బ్రో : ది అవతార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హిందీలో ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’, ‘యారియన్ 2’, కన్నడలో ‘విష్ణు ప్రియా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.