కేరీర్ పరంగా చూస్తే.. ప్రియా వారియర్ చేతిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలు ఉన్నాయి. థియేటర్లలోకి రావాల్సిన చిత్రాలు అరడజన్ వరకు ఉన్నాయి. కానీ ‘బ్రో’ చిత్రంపైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది. మంచి సక్సెస్ అందుకుంటే ప్రియా వారియర్ హవా కూడా మొదలు కానుందంటున్నారు.