కన్నడ బ్యూటీ, యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులతో మరింతగా మతులు పోగొడుతోంది.