తాజాగా ప్రణీతా లెహంగా వోణీలో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న బుట్టబొమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో ఎప్పటిలాగే ఫ్యాన్స్,, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈక్రమంలో లేటెస్ట్ లెహంగా వోణీలో చూపుతిప్పుకోకుండా చేసింది.