ఇటు సోషల్ మీడియాలోనూ ప్రణీతా అందాల విందు చేస్తోంది. పెళ్లి తర్వాత మరింతగా గ్లామర్ విందు చేస్తోంది. మెరిసిపోయే అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలు, నడుము సొగసును చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.