ప్రోమో చూస్తుంటే ఆమె జిమ్ వర్కౌట్స్, టాటూ, గ్లామర్, తల్లి పాత్రలు చేయడం ఇలా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఉన్నాయి. పైకి సరదాగా కనిపిస్తారు కానీ మీరు ఫైర్ బ్రాండ్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు నిజమేనా అని యాంకర్ ప్రశ్నించగా ఏమో నాకు తెలియదు అంటూ నేవ్వేసి ఊరుకుంది. తాను బీఏ పొలిటికల్ సైన్స్ చదివే సమయంలో సినిమా ఆఫర్ వచ్చింది అని ప్రగతి తెలిపింది.