చీర కుచ్చిళ్లు పైకి పట్టుకొని బోల్డ్ సాంగ్ కి హాట్ స్టెప్స్ వేసిన ప్రగతి ఆంటీ... అరాచకం కాదు అంతకు మించి!

First Published May 26, 2021, 3:56 PM IST

నటి ప్రగతి సోషల్ మీడియా సంచలనంగా మారారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వీడియోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆమె వేస్తున్న కుర్ర చేష్టలకు నెటిజెన్స్ షాక్ తింటున్నారు. 
 

ఆస్వాదించే మనసు ఉండాలే గాని వయసు అడ్డుకాదని నిరూపిస్తుంది ప్రగతి. 40ప్లస్ లోకూడా ఆమె 20ప్లస్ మాదిరి ఎనర్జిటిక్ వీడియోలు చేస్తుంది. గతంలో ప్రగతి ఇలా ఉండేవారు కాదు. సడన్ గా ఆమె డాన్స్ వీడియోలు చేసి పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.
undefined
అలాగే జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. ప్రగతికి టీనేజ్ డాటర్ ఉన్నారు. అయినా ఆమె జీరో సైజ్ ప్యాక్ కోసం కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది. కుర్రాళ్ళు కూడా ఈర్ష్య పడేలా జిమ్ లో అత్యంత కష్టమైన వ్యాయామాలు చేస్తుంటారు ప్రగతి.
undefined
ఇక ఎవరు ఏమి చేసినా విమర్శించే బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. ప్రగతి డాన్స్, జిమ్ వీడియోలపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. మీరు ఈ వయసులో ఏం సాధించాలని ఆ జిమ్ చేస్తున్నారని నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.
undefined
వ్యాయామం తన ఆరోగ్యం కోసం చేస్తున్నానని, నెగిటివ్ కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకొనే వారి కామెంట్స్ పట్టించుకోను అని ప్రగతి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రగతి డాన్స్ వీడియోలు ఎక్కువగా ట్రోల్ కి గురవుతూ ఉంటాయి. దానికి కారణం ఆమె డాన్స్ మూమెంట్స్.
undefined
ఆమధ్య ప్రగతి చీర, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఓ హాట్ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ వేసి సంచలనానికి తెరలేపింది.
undefined
తమిళ బోల్డ్  సాంగ్ కి ఫ్రెండ్ తో కలిసి సూపర్ హాట్ స్టెప్స్ వేస్తూ రచ్చ చేశారు ప్రగతి. ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా తెగ వైరల్ అయ్యింది.
undefined
ఆ సాంగ్ లో ప్రగతి స్టెప్స్ చాలా హాట్ గా ఉన్నాయి. ప్రగతి వయసు రీత్యా ఆ తరహా డాన్స్ కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. ఎవరు ఏమనుకున్నా మనసుకు నచ్చినట్లు బ్రతకాలనుకునే ప్రగతి ఇవేమి పట్టించుకోరు.
undefined
undefined
చీర కుచ్చిళ్లు పైకి పట్టుకొని బోల్డ్ సాంగ్ కి హాట్ స్టెప్స్ వేసిన ప్రగతి
undefined
click me!