ఫ్యూజుల్ అవుట్ అయ్యే లుక్ లో పూనమ్ పాండే.. బికినీ లాంటి డ్రెస్ లో నెట్టింట దుమారం.. వైరల్ పిక్స్

First Published | Jun 22, 2023, 4:33 PM IST

బోల్డ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన పూనమ్ పాండే (Poonam Pandey)  తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బికినీ లాంటి డ్రెస్ లో ఈ బ్యూటీ మంటలు రేపింది. అందాలతో అదరగొట్టింది. ఆమె లుక్ వైరల్ గా మారింది.
 

మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించింది నటి పూనమ్ పాండే. బాలీవుడ్ లో ఆయా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా ఈమె పేరు వింటే ఎక్కువగా వివాదాలే గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ ఏదో విషయంలో హాట్ టాపిక్ గ్గా మారుతుంటూనే ఉంది.
 

మరోవైపు బోల్డ్ లుక్ తోనూ పూనమ్ పాండే సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తుంటుంది. నటిగా అలరించడానికి ముందే పూనమ్ పాండే తన బోల్డ్ లుక్ లో సెన్సేషన్ గా మారింది.  బాలీవుడ్ లో ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటిగా ఆఫర్లు అందుకుంది. 
 


గ్లామర్ రోల్స్,, స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ సెన్సేషన్ గా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందాలతో మతులు పోగొడుతోంది. ఇప్పటికే హాఫ్ న్యూడ్ గా ఆయా సందర్భాల్లో రచ్చ  చేసిన విషయం తెలిసిందే. బయట ఎక్కడ కనిపించినా ఈమె హంగామా వెరే లెవల్లో ఉంటుంది.

ఇక తాజాగా పూనమ్ పాండే చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె లుక్ హాట్ టాపిక్ గ్గా మారింది. బోల్డ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ భామ తాజాగా బికినీలాంటి డ్రెస్ లో దర్శనమిచ్చింది. అందాల ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కించే ఫోజులతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. 
 

డెనీమ్ షార్ట్, గ్రీన్ కలర్ బ్రాలో, పలుచటి స్లీవ్ ధరించి నెట్టింట గ్లామర్ బాంబ్ లా పేల్చింది. మత్తు ఫోజులతో మైమరిపించింది.  కుర్ర భామ ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
 

ఇక పూనమ్ చివరిగా గతేడాది కంగనా హోస్ట్ గా వచ్చిన Lock Upp రియాలిటీ షోలో సందడి చేసింది. 7వ స్థానంలో నిలిచింది. సినిమాల విషయానికొస్తే నాలుగేండ్లుగా ఎలాంటి ఆఫర్లు లేవు. 2020లో సామ్ బాంబేను పూనమ్ పెళ్లి చేసుకుంది. కొద్దినెలలకే తన భర్తపై కేసు కూడా నమోదు చేసింది. 

Latest Videos

click me!