అందంతో మతులు పోగొట్టడం అంటే ఇదేనేమో.. పూనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. చూస్తే అంతే!

First Published | Feb 27, 2023, 5:52 PM IST

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా స్టన్నింగ్ స్టిల్స్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ లుక్ లో కట్టిపడేస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 
 

హీరోయిన్ పూనమ్ బజ్వా (Poonam Bajwa) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. సినిమాల విషయం పక్కనెడితే ఈ గ్లామర్ బ్యూటీ నెట్టింట చేసే హంగామా అంతా ఇంతా కాదు. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్తా గట్టిగానే ఉండటంతో పూనమ్ బజ్వా షేర్ చేసే ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటాయి. మరోవైపు ఈ అందాల హీరోయిన్ కూడా మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే.. మరోవైపు గ్లామర్ విందు కూడా చేస్తోంది.


కొద్దిరోజులుగా పూనమ్ బజ్వా గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. క్రేజీ అవుట్ ఫిట్లు ధరిస్తూ హాట్ డోస్ పెంచుతూ వస్తోంది. ఒక్కో ఫొటోషూట్  కుర్రాళ్ల మతులుపోయేలా ఉంటున్నాయి. ఈక్రమంలో తాజాగా మరో ఫొటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
 

తాజా ఫొటోషూట్ లో పూనమ్ బజ్వా బ్లాక్ ఫిట్ లో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, స్ప్లిటెడ్ స్కర్ట్ లో టాప్ టూ బాటమ్ అందాలను ఆరబోసింది. స్టన్నింగ్ పోజులతో రెచ్చిపోయింది.   అప్పటికే అందంగా మెరిసే ఈ భామ.. ట్రెండీ వేర్ లో ఇక మంటలు రేపుతోంది. కుర్రకారు గుండె వేగాన్ని పెంచుతోంది. 
 

గ్లామర్ మెరుపులను మెరిపిస్తూనే హాట్ సిట్టింగ్ పోజులతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. మత్తుచూపులు, క్లీవేజ్ అందాలు, థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు చిరు నవ్వుతో కుర్ర గుండెల్ని పేల్చేస్తోంది. ఇలా స్టన్నింగ్ స్టిల్స్ తో నెటిజన్లను తిప్పుకోకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

అక్కినేని నాగార్జున సరసన ‘బాస్’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నయనతారకే ధీటుగా పెర్ఫామ్ చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు మొదటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చివరిగా తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో నటిస్తూ బిజీగా ఉంది. గతేడాది పూనమ్ నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక తెలుగులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!