అంతే కాదు మరో ధారుణ మైన విషయం ఏంటీ అంటే.. తన పరిస్థితి గురించి తమిళ నటీనటులవేధిక అయిన.. నడిఘర్ సంఘానికి, రజనీ కాంత్ కు, సీఏం తనయుడు హీరో అయిన ఉదయనిథి స్టాలిన్ కు కూడా విన్నవించుకుందట పాకీజా. కాని ఎవరి దగ్గర నుంచీ పైసా కూడా సాయం అందలేదంటూ వాపోయింది వాసుకి. జయలలిత బ్రతికున్నంత వరకూ ఆమె అన్నాడిఎంకేలో పనిచేశారు. ఆమె బాగోగులు కూడా జయలలితే చూసుకునేవారట. కాని ఆమె మరణం తరువాత పాకీజా పరిస్థితి తలకిందులు అయిపోయింది.