పెళ్లి తర్వాత కూడా నిహారిక కొణిదెల నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. హాలీవుడ్ సిరీస్ కు రీమేక్ గా వచ్చిన ‘డెడ్ ఫిక్సెల్’లో నిహారిక ప్రధాన పాత్రలో నటించింది. మే 19 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.