ఆ షేపులు ఏంటి బాబోయ్, గ్రీన్ టాప్ లో మృణాళిని మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్.. మామూలు బీభత్సం కాదుగా

Published : May 28, 2023, 01:28 PM IST

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది.

PREV
18
ఆ షేపులు ఏంటి బాబోయ్, గ్రీన్ టాప్ లో మృణాళిని మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్.. మామూలు బీభత్సం కాదుగా

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

 

28

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది. 

38

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే. 

48

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

58

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

68

బిగుతైన గ్రీన్ టాప్ లో మృణాలు కుర్రాళ్ళ ప్రాణాలు తీసే విధంగా కళ్ళు చెదిరే స్ట్రక్చర్ తో చంపేస్తోంది. ఉబికి వస్తున్న ఎద పరువాలని బిగుతైన టాప్ తో బంధించడంతో ఆమె షేపులు హాట్ హాట్ గా దర్శనం ఇస్తున్నాయి. 

 

78

చిరునవ్వులు చిందిస్తూ పరువాల మెరుపులు మెరిపిస్తోంది. మృణాళిని హాట్ స్ట్రక్చర్ చూస్తూ యువత కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. మాములు సోయగం కాదు.. వేసవిలో పరువాల బీభత్సం అంటూ రెచ్చిపోతున్నారు. 

88

 మృణాళిని చివరగా ఎనిమి అనే చిత్రంలో నటించింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  ఈ రేంజ్ లో పరువాలు ప్రదర్శిస్తే క్రేజీ ఆఫర్స్ కొట్టేయడం ఖాయం. 

click me!

Recommended Stories