ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంతో
అటు పూరీకి, మరోవైపు రామ్ పోతినేనికి, నిధి అగర్వాల్ కు మంచి హిట్ పడింది. ముఖ్యంగా నిధికి, పూరీకి ఈ సినిమా ప్రాణం పోసిందని చెప్పాలి.