చెక్కిన శిల్పంలా నేహా శెట్టి అందాలు.. టైట్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ గ్లామర్ విందు.. స్టిల్స్ చూస్తే అంతే..

First Published | Oct 4, 2023, 10:13 AM IST

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో అందాల రచ్చ చేసింది. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. నయా లుక్ తో కట్టిపడేసింది.
 

‘డీజే టిల్లు’ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. రీసెంట్ గానే ‘బెదురులంక2012’తో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 
 

ఇక ప్రస్తుతం నేహా శెట్టి ‘రూల్స్ రంజన్’ (Raules Ranjann) చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన నేహా నటించిన విషయం తెలిసిందే.  రెండు రోజుల్లో (అక్టోబర్ 6న) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 
 


ఈ సందర్భంగా నేహా శెట్టి సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సరికొత్త ఫొటోషూట్లతో అదరగొడుతోంది.

తాజాగా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. అప్పటికే ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ వహించే ఈ ముద్దుగుమ్మ నాజుకూ అందాలతో మంత్రముగ్ధులను చేసింది. టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నేహా కిల్లింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

వైట్ హెవీ ఎంబ్రాయిండింగ్ ఫ్యాషన్ వేర్ లో నేహా దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ టాప్, బాడీకాన్ లాంటి లెహంగాలో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. అన్ని యాంగిల్లో అదిరే స్టిల్స్ తో పరువాల ప్రదర్శన చేసింది. ఫిట్ నెస్ చూపిస్తూనే గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. 

ఇటీవల నేహా శెట్టి గ్లామర్ విందుతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనలోని ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపించేలా ఫొటోషూట్లు చేస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ ఫోజులిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

లేటెస్ట్ గా నేహా శెట్టి పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,, కామెంట్లు పెడుతూ వైరల్ గా మారుస్తున్నారు. పొగడ్తలతోనూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా నేహా శెట్టి యూత్ ను తనవైపు తిప్పుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
 

ఇక నేహా శెట్టి ‘మెహబూబా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు చిత్రాలతో మెరిసింది. ‘డీజే టిల్లు’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం రూల్స్ రంజన్ తో అలరించబోతోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో నటిస్తోంది.
 

Latest Videos

click me!