ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే ‘డీజే టిల్లు’తో క్రేజీ హీరోయిన్ గా మారిన నేహా శెట్టికి ఆ తర్వాత పెద్దగా కలిసి రావడం లేదు. హిట్ అందుకున్నా ఆఫర్లకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.