అదిరిపోయే డ్రెస్ లో రాధిక క్యూట్ లుక్స్.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ నేహా శెట్టి..

First Published | May 11, 2023, 9:19 PM IST

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో రాధిక మెరిసింది. లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
 

గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి ‘డీజే టిల్లు’తో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. క్రేజీ హీరోయిన్ గా మారిన నేహా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. 
 

నేహా శెట్టి గ్లామర్ మెరుపులు మెరిపించడంతో పాటు బ్యూటీఫుల్ లుక్స్ లోనూ దర్శనమిస్తోంది. తాజాగా  నేహా పంచుకున్న ఫొటోలు అభిమానులను ఫిదా చేశాయి. నిండు దుస్తుల్లో రాధిక అందంగా మెరిసింది. దీంతో నెటిజన్లు సైతం లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 


లేటెస్ట్ పిక్స్ లో నేహా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరిసింది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా చుట్టూ గ్రీనరీ, పచ్చదనంతో నిండిన ప్రదేశంలో, ఆహాల్లాదకరమైన వాతావరణంలో చెట్టుకింద ఫొటోలకు క్యూట్ గగా ఫోజులిచ్చింది.

ఎప్పుడు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా నిండు దుస్తుల్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. నేహా శెట్టి ఫొటోలకు RX100 హీరో కార్తీకేయ కూడా ఫిదా అయ్యారు. లైక్ చేశారు. 
 

నేహాశెట్టి తాజాగా ‘బెదురులంక 2012’చిత్రంలో నటించంది. కార్తీకేయ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. త్వరలో ప్రేక్షకుల ముందకు రానుంది.  ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మున్ముందు మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 
 

ఇదిలా ఉంటే  ‘డీజే టిల్లు’తో క్రేజీ హీరోయిన్ గా మారిన నేహా శెట్టి ఆ క్రేజ్ ను పెద్దగా వాడుకోవడం లేదనిపిస్తోంది. పెద్ద సినిమాల్లో ఆఫర్లు  అందుకు కారణంగా చెప్పవచ్చు. మున్ముందైనా ఈ ముద్దుగుమ్మ మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది చూడాలి. 

Latest Videos

click me!