అయితే, చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయ్యారు. Neha మాత్రం ఇంకా కెరీర్ లో సమస్యలు ఫేస్ చేస్తూనే ఉంది. టాలీవుడ్ తోనే తన కేరీర్ ప్రారంభమైనా ఇక్కడ చిరుత తో పాటు కుర్రాడు అనే సినిమాలో చేసింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. అది కూడా నామ మాత్రంగానే..