కంటిచూపు అక్కడే పడేలా ఫోజులిచ్చి.. మతులు చెడగొడుతున్న నేహా శర్మ.. ఈ స్టిల్స్ చూస్తే అంతే..

First Published | Dec 1, 2023, 11:41 AM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ నేహా శర్మ అందాలతో మైండ్ బ్లోయింగ్ గా దర్శనమిస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న గ్లామర్ విందుకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తాజా ఫొటోలు చూస్తే మాత్రం చూపు తిప్పుకోవడం కష్టమే. 

సినిమాల పరంగా యంగ్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) పెద్దగా జోరు ఏమీ చూపించడం లేదు. తన వద్దకు వచ్చిన ఆఫర్లలోనే నటిస్తూ తన అభిమానులు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. నామమాత్రంగానే సినిమాలు చేస్తోంది. 

బాలీవుడ్ లోనే ప్రస్తుతం అంతంత మాత్రనా ఆఫర్లు అందుకుంటోంది. ఇక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  సరసన ఈ ముద్దుగుమ్మ నటించి కెరీర్ ను గ్రాండ్ గా స్టార్ చేసింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే చిత్రంలో నటించింది. 


నేహా శర్మకు ‘చిరుత’ మంచి రిజల్ట్ నే అందించింది. ఇది ఆమెకు తొలి సినిమా అయినా ఆడియెన్స్ నుంచి బాక్సాఫీస్ నుంచి మంచి ఫలితాలు దక్కాయి. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు దెబ్బకొట్టాయి. దీంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు. 

హిందీలోనే కాస్తా అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండితెరపై పెద్దగా సందడి లేకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హోటల్ రూమ్ లో మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఎల్లో డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలను ఆవిష్కరిస్తూ సెల్ఫీ వీడియోను నెట్టింట పంచుకుంది. ఎద అందాలను చూపించే యాంగిల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.

గ్లామర్ ట్రీట్ తో ఈముద్దుగుమ్మ మంత్రముగ్ధులను చేసింది. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చేక్కేలా చేసింది. మత్తు ఫోజులు, నిషా కళ్లతో మంత్రముగ్ధులను చేసింది. తాజాగా పంచుకున్న ఫొటోలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!