ఆ ముడి విప్పేసి.. డీప్ బ్యాక్ చూపించి టెంప్ట్ చేస్తున్న ‘వార్’ బ్యూటీ.. కుర్రాళ్లకు హీటెక్కిపోవాల్సిందే..

First Published | Dec 1, 2023, 10:36 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ కపూర్ మైండ్ బ్లోయింగ్ ఫొటోలను పంచుకుంది. టెప్లింగ్ ఫోజులతో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన స్టిల్స్ చూస్తూ కుర్రకారుకు వెర్రెక్కిపోవాల్సిందే. 

బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ (Vaani Kapoor)  సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అందాలతో మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్ర హృదయాలను బ్రేక్ చేస్తోంది. నెట్టింట అందాల జాతర చేస్తోంది. 

తాజాగా తను పంచుకున్న ఫొటోలతో నెట్టింటిని బ్రేక్ చేస్తోంది. గతంలో బికినీలో దర్శనమిచ్చి మంటలు రేపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బెడ్ పై ఘాటుగా ఫోజులిచ్చి అట్రాక్ట్ చేసింది. హాట్ హాట్ స్టిల్స్ తో అదరగొట్టింది.


ఓ హోటల్ గదిలో వాణీ కపూర్ రెస్ట్ తీసుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మైండ్ బ్లోయింగ్ గా అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఉర్రూతలూగించారు. నైట్ వేర్ లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోతో మెంటల్ ఎక్కిస్తోంది. 

బెడ్ పై హాట్ సిట్టింగ్ ఫోజులతో కుర్రాళ్లను ఉడికించేసింది. నైట్ వేర్ కు ఉన్న బ్యాక్ స్ట్రిప్ ముడిని విప్పేసి డీప్ బ్యాక్ అందంతో మంత్రముగ్ధులను చేసింది. విశాలమైన వీపుతో కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. 

హాట్ హాట్ అందాలను ప్రదర్శించడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా అదిరిపోయారు. ఈ ముద్దుగుమ్మ ఫొటోలను లైక్స్, కామెంట్లతో  నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. వాణీ కపూర్ అందంపై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 
 

ఇక వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ ఫిల్మ్ ‘వార్’తో పరిచయం అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఆడిపాడి అదరగొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో మెరిసింది. చివరిగా ‘షంషేరా’లో నటించింది. 

Latest Videos

click me!