రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. గ్లామర్ పిక్స్ తో సమ్మర్ ట్రీట్ అదిరిపోనుందనేలా బోల్డ్ పిక్స్ పోస్ట్ చేసింది. తాజాగా తను షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
నేహా శర్మ తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరనే చెప్పాలి. ఆయా ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అమ్మడు గ్లామర్ షో, నటనతో కుర్రాళ్లను ఆకట్టుకుంది.
26
తన తొలి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్ కు ఎంట్రీ కూడా ఇచ్చింది.
36
ఈ సినిమాకు ముఖ్యంగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నేహా శర్మ గ్లామర్, నటనకు ఆడియెన్స్ మంత్రముగ్ధులవడంతో ఈ హీరోయిన్ క్రేజ్ అమాంత పెరిగింది. కానీ ఆ తర్వాత తెలుగులో నేహా శర్మకు ఆఫర్లు తగ్గాయి.
46
తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్లోంది. అయితే సినిమాల విషయాన్ని అటుంచితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది.
56
అసలే సమ్మర్ హీట్ కు పెరుగుతుందంటే.. మరోవైపు నేహా శర్మ గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ ‘మే ఛాప్టర్ ప్రారంభించేందుకు సిద్ధం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
66
తను పోస్ట్ చేసిన పిక్స్ లో నేహా శర్మ టూ పీస్ బికినీలో హాట్ గా కనిపిస్తోంది. మతిపోయే పోజులో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోందీ బ్యూటీ. మరోవైపు హాట్ ఫొటోలతో పాటు.. క్యూట్ పిక్స్ ను కూడా పంచుకుంటూ తన అభిమానులు ఖుషీ చేస్తోంది.