మినీ పింక్ టాప్, డెనిమ్ జీన్స్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు కురులను సర్దుకుంటూ.. టాప్ అందాలను కెమెరాకు చూపిస్తూ రచ్చ లేపింది. ఎద సొగసుతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.