రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో అనన్యపాండే స్టన్నింగ్ ఫొటోషూట్.. మైండ్ బ్లాక్ అయ్యే స్పాట్స్ చూపిస్తూ రచ్చ..

First Published | Mar 14, 2023, 3:42 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. ఆ బాలీవుడ్ స్టార్ తో కలిసి యంగ్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ గా ఫోజులివ్వడం, ర్యాంప్ వ్యాక్ చేయడంతో నెట్టింట తెగ వైరల్  అవుతున్నాయి.
 

యంగ్ హీరోయిన్ అనన్య పాండే పేరు బాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగానే వినిపిస్తోంది. తను నటించిన సినిమాల ఫలితాలు ఎలాగున్నా.. యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పైగా రోజుకోతీరుగా అనన్య పాండే నెట్టింట సెన్సేషనల్ గా మారుతున్నాయి. 
 

ఇప్పటికే అనన్యపాండే వెండితెరపై బోల్డ్ పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. దానికి తోడు డేరింగ్ ఫొటోషూట్లు చేస్తూ స్టార్ హీరోయిన్లకే మతులు పోగొడుతుంటుంది. మరోవైపు ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తూనే ఉంది. ఇలా ఏ విషయమైనా అనన్య సోషల్ మీడియా  ద్వారా  తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. 
 


ఈ క్రమంలో అనన్ పాండే పంచుకున్న కొన్ని గ్లామర్ ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor)తో కలిసి అనన్య పాండే రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆదిత్యతో కలిసి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. 

అందుకు సంబంధించిన ఫొటోలనే తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో అనన్య సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ ఫొటోలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయనే చెప్పాలి. హాట్ నెస్ పెంచుతూ కసిగా ఫొటోలకు ఫోజులిచ్చిందీ కుర్ర భామ.

షోల్డర్ లెస్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ అందాలను విందు చేసింది. టాప్ గ్లామర్ షోతో చేస్తూ క్లీయర్ క్లీవేజ్ షోతో, థైస్ కనిపించేలా హాట్ స్పాట్స్ ను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. కుర్ర హీరోయిన్ గ్లామర్ మెరుపులకు, కసి పోజులకు ఫ్యాన్స్ తో నెటిజ్లను కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఇదిలా ఉంటే అనన్య పాండే తాజా ఫ్యాషన్ షోలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ర్యాంప్ వాక్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. అనన్య - ఆదిత్య డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  వీరిద్దరికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుందనీ అంటుున్నారు. ఈ క్రమంలో ఇలా దర్శనమివ్వడం పట్ల సందేహిస్తున్నారు. 

మరోవైపు వీరిద్దరూ ఓపెన్ గానే ఆయా ఈవెంట్లకు కలిసి హాజరవుతుండటంతో డేటింగ్ కన్ఫమ్ అంటున్నారు. ముంబైలో పలుమార్లు కలిసే డినర్లు చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. లేటెస్ట్ ఫొటోలపై బాలీవుడ్ రూమర్డ్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

గతేడాది ‘లైగర్’తో అనన్య టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకుంటంది.  ప్రస్తుతం ‘డ్రీమ్ గర్ల్2’లో నటిస్తోంది. మరో రెండు హిందీలు చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. 

Latest Videos

click me!