గతంలోనూ ఈ ముద్దుగుమ్మ ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమ కథ చిత్రమ్ 2’, కపటధారి’, ‘అక్షర’ వంటి చిత్రాలతో పాటు మరిన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొన్నేళ్ల పాటు తమిళంలో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.