కేరీర్ విషయానికొస్తే.. నందితా తెలుగులో ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2, కల్కి’’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా ‘జెట్టీ’చిత్రంలో నటించింది. మరోవైపు బుల్లితెరపై ‘డీ14’లో జడ్జీగానూ అలరించింది.