బిగుతైన డ్రెస్ లో పూజా హెగ్దే బ్లాస్టింగ్ అందాలు.. మత్తు పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న బుట్టబొమ్మ!

First Published | Feb 28, 2023, 3:43 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) స్టన్నింగ్ ఫొటోషూట్ తో నెట్టింట దుమారం రేపుతోంది. మైండ్ బ్లోయింగ్ పోజులతో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుట్టబొమ్మగా తెలుగు ఆడియెన్స్ కు ఎంతో సుపరిచితం. టాలీవుడ్ బడా హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియానూ షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. సినిమా అప్డేట్లతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. మరోవైపు గ్లామర్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటుంది. 
 


రీసెంట్ గా  నిర్వహించిన జీ సినిమా అవార్డు వేదికలో పూజా హెగ్దే మెరిసింది. టైట్ అవుట్ ఫిట్ లో ఆకర్షించే లుక్స్ లో హాజరైంది. బాడీకి అత్తుకునే డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా పొటోషూట్ చేసి మైండ్ బ్లోయింగ్ గా  పోజులిచ్చింది. గ్లామర్ ట్రీట్ తో మతులు పోగొట్టింది.
 

లేటెస్ట్ ఫొటోషూట్ లో పూజా హెగ్దే గ్లామర్ డోస్ ను పెంచింది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. ట్రెండీ వేర్ లో టెంప్టింగ్ పోజులిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు మత్తు చూపులు, ఎద అందాలు, థైస్ షోతో హార్ట్ బీట్ సైతం పెంచేసింది.
 

చాలా రోజుల తర్వాత పూజా హెగ్దే ఇంత హాట్ గా దర్శనమివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన ఫ్యాషన్ సెన్స్, క్రేజీ ఫొటోషూట్ పై కామెంట్లు పెడుతున్నారు. ఫొటోలను లైక్స్ తో నెట్టింట వైరల్ చేస్తున్నారు. బుట్టబొమ్మ అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

ప్రస్తుతం పూజా హెగ్దే తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన మరోసారి ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తోనూ ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!