గతేడాది వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో మౌనీరాయ్ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ భర్తతో కలిసి టూర్లు, వేకెషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. నేచర్ కు బాగా దగ్గరగా ఉంటోంది. ఆ మధ్యలో అనార్యోగ సమస్య బారిన పడి కోలుకుంది. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో సందడి చేస్తోంది.