అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్లు అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా హిట్టు అందుకోలేకపోయింది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి... ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీస్ తో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది.