కేరీర్ విషయానికొస్తే.. క్రిష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన మెహరీన్ వరుస చిత్రాల్లో నటిస్తోంది. గతంలో రవితేజ సరసన ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్3’, కన్నడలో ‘నీ సిగువరేగు’ మూవీలో నటిస్తోంది.