స్లీవ్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి... వయసుదేముంది ఆస్వాదించే మనసుండాలి కానీ!

Published : Aug 03, 2023, 10:12 AM IST

నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ షో చేస్తుంది మంచు లక్ష్మి. ఆమె లేటెస్ట్ స్టైలిష్ లుక్ కిరాక్ గా ఉంది. నెటిజన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.   

PREV
16
స్లీవ్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి... వయసుదేముంది ఆస్వాదించే మనసుండాలి కానీ!
Manchu Lakshmi

నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె కామెంట్స్ కొంచెం అతిగా అనిపిస్తాయి. అందుకే తరచుగా ట్రోల్స్ కి గురవుతుంది. 

26
Manchu Lakshmi

తాను హాలీవుడ్ లో ఉంటే ఎక్కడో ఉండేదాన్ని అని ఇటీవల మంచు లక్ష్మి కామెంట్ చేశారు. మరి ఎవరిని ఉద్దరించడానికి టాలీవుడ్ కి వచ్చావ్. అక్కడే ఉండి తెలుగువారి సత్తా చాట వచ్చు కదా, అని జనాలు ఎద్దేవా చేశారు. 

 

36
Manchu Lakshmi

కెరీర్ బిగినింగ్ లో మంచు లక్ష్మి అమెరికాలో కొన్ని టాక్ షోలు చేశారు. ఆమె హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. కారణంగా తెలియదు కానీ హాలీవుడ్ వదిలి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ ఆమెకు బ్రేక్ రాలేదు. హీరోయిన్ గా, నటిగా అనేక ప్రయత్నాలు చేసినా స్టార్ కాలేకపోయింది.

46
Manchu Lakshmi

 ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. 

56

ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది. 

 

66

అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది. 

click me!

Recommended Stories