మరోవైపు బేబమ్మ గ్లామర్ విందు కూడా చేసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నడుము, నాభీ అందాలు ప్రదర్శించింది. బ్యాక్ అందాలనూ చూపిస్తూ.. మతులుపోయేలా ఫోజులిచ్చింది. బేబమ్మ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.