ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూనే కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘ఉప్పెన’ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు‘ చిత్రాలతోనూ హిట్ కొట్టింది. కానీ ఆ వెంటనే మరో మూడు చిత్రాలు మాత్రం బెడిసికొట్టాయి.