ఇదిలా ఉంటే.. తెలుగులోకి కేతికా ‘రొమాంటిక్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగరంగ వైభవంగా’ వంటి సినిమాలు చేసింది. రీసెంట్ గా ‘బ్రో’తో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటి నుంచైనా కేతికా వరుస చిత్రాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ సినిమా అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.