బాబోయ్... టైట్ అవుట్ ఫిట్ లో కేతికా అందాల జాతర.. డ్రెస్ ఉన్నా లేనట్టే అనిపించేలా ఫోజులు..

First Published | Jul 7, 2023, 12:19 PM IST

యంగ్ బ్యూటీ కేతికా శర్మ నెట్టింట అందాల బాంబ్ పేల్చుతూ షేక్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఉన్నాయి. 
 

‘రొమాంటిక్’ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma)  తెలుగు సినిమాలతోనే మంచి క్రేజ్ దక్కించుకోవాలని చూస్తోంది. మొదటి నుంచి ఆమె గురి టాలీవుడ్ పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. కాస్తా లేట్ అయినా తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తుండటం విశేషం.  
 

తొలుత ఈ ముద్దుగుమ్మ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’లో నటించిన విషయం తెలిసిందే. తొలిసినిమాతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో రెచ్చిపోయింది. గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అందం, నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 


అయితే ఫస్ట్ సినిమా రిజల్ట్ ఆశించిన మేర లేకపోవడంతో తర్వాత ఆఫర్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. చివరిగా ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటించింది. కాస్తా పద్ధతిగా మెరిసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
 

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునేలా అందాల వల విసురుతూ ఫొటోషూట్లు చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో పరువాల ప్రదర్శనతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 
 

ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కేతికా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. బాడీకి అతుక్కుపోయే డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. టాప్ టూ బాటమ్ పరువాలను చూపిస్తూ... అన్ని యాంగిల్లో కిక్కిచే స్టిల్స్ ఇచ్చింది. టెంప్టింగ్ లుక్స్ తో కుర్రాళ్ల చూపులను కట్టిపడేసింది. మరోవైపు మోడ్రన్ లుక్ తోనూ అట్రాక్ట్ చేసింది.
 

ప్రస్తుతం కేతికా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక కేతికాకు బంపర్ ఆఫర్ తగిలిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో : ది అవతార్’లో ఈ బ్యూటీ కూడా నటించింది. ఈ చిత్రంతోనైనా కేతికా కెరీర్ మలుపు తిరుగుతుందా అన్నది చూడాలి.  

Latest Videos

click me!