‘బ్రో’ కోసం రెచ్చిపోయిన కేతికా శర్మ.. అందాలను బిగుతైన బ్లౌజ్ లో బంధించి.. హార్ట్ బీట్ పెంచిన యంగ్ బ్యూటీ

First Published | Jul 23, 2023, 1:15 PM IST

యంగ్ బ్యూటీ కేతికా శర్మ ‘బ్రో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నార్త్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma).  యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే రొమాన్స్ లో రెచ్చిపోయింది. తన అందంతోనూ కట్టిపడేసింది. 
 

ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగరంగ వైభవంగా’ చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా స్లోగానే నడుస్తోంది. ప్రస్తుతం మాత్రం  కేతికా అదృష్టం వరించినట్టు కనిపిస్తోంది. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బో’ మూవీలో కేతికా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ ముద్దుగుమ్మ నటించే ఛాన్స్ దక్కడం అంటే ఆల్మోస్ట్ కెరీర్ సక్సెస్ బాట పట్టినట్టేనంటున్నారు. 
 

ప్రస్తుతం Bro The Avatar రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జూలై 28న ప్రేక్షకుల ముందుకు  రానుంది. నిన్న అదిరిపోయే ట్రైలర్ కూడా విడుదలైంది. ఇలా యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఈక్రమంలోనే కేతికా తనవంతుగా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. 
 

ఈ సందర్భంగా వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్ర గుండెల్లో అందాల బాణాలు దింపుతోంది. కేతికా నయా లుక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఇక తాజాగా కేతికా ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. గ్రీన్ లెహంగా, వోణీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

మరోవైపు మత్తెక్కించేలా ఫోజులిచ్చి మతులు చెడగొడుతోంది. సినిమా ప్రమోషన్ కోసం గ్లామర్ విందు కూడా చేస్తోంది. బిగుతైన బ్లౌజ్ లో ఎద అందాలను బంధించి హార్ట్ బీట్ పెంచింది. కెమెరాకు దగ్గరగా ఫోజులిచ్చి ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ట్రెడిషనల్ లుక్ లో ఎంత బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చిందో అంతే ఘాటుగా ఫోజులిచ్చింది. మత్తెక్కించే చర్యలతో మైమరిపించింది. గుచ్చే చూపులు, మత్తుపోజులతో కలవరపెట్టింది. ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!