కానీ నా అనుమతి లేకుండా ఇంటర్నెట్ లో ఫొటోస్ మొత్తం లీక్ చేసేశారు. అక్కడికి వెళితే దర్శకుడు, నిర్మాత, కెమెరా మెన్ ఎవ్వరూ లేరు. వారంతా కొత్తవాళ్లు. నేను వారి నంబర్స్ కూడా తీసుకోలేదు. దీనితో ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో అలాగే ఉండిపోయాయి. అవి నా కెరీర్ కే మచ్చగా మిగిలాయి అని వాపోయింది జయవాణి. జయవాణి యమదొంగ, భరత్ అనే నేను, గుంటూరు టాకీస్, పటాస్, పంచాక్షరి లాంటి చిత్రాల్లో నటించారు.