Neha Sharma : గోవాను వీడలేకపోతున్న ‘నేహా శర్మ’.. గ్లామర్ ఫొటోలతో మత్తెక్కిస్తోంది..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 07:34 PM IST

రామ్ చరణ్ హీరోయిన్ ‘నేహా శర్మ’ గోవా వేకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ ఇంకా గోవాలనే గడుపుతోంది. గోవాను వీడలేకపోతున్నంతలా సమయాన్ని స్పెండ్ చేస్తోందక్కడ.  

PREV
16
Neha Sharma : గోవాను వీడలేకపోతున్న ‘నేహా శర్మ’.. గ్లామర్ ఫొటోలతో  మత్తెక్కిస్తోంది..

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. ఆ సినిమాలో రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.

26

‘చిరుత’మూవీ తర్వాత  ‘కుర్రాడు’ మూవీతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించడం లేదు. చిరుతతో క్రేజ్ వచ్చినా నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ.  
 

36

ప్రస్తుతం పంజాబి, మలయాళం, తమిళ్ బాషల్లోని పలు చిత్రాల్లో నటిస్తూ తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్తోందీ సుందరి. గతేడాది రిలీజైన పంజాబిలో ‘ఇక్ సంధు హుందా సి’ ఫిల్మ్ లో నటించింది.  
 

46

ఈ ఏడాది బాలీవుడ్ నటుడు నవాజుద్దన్ సిద్దిఖ్ నటిస్తున్న ‘జోగిరా సారా రా రా’ మూవీలో నవాజుద్దీన్ కు జంటగా ననటిస్తోంది. హిందీలో తెరకెక్కుతున్న ఈ రోమాంటిక్ కామెడీ మూవీకి  డైరెక్టర్ కుషన్ నాండి దర్శకత్వం వహిస్తున్నారు. 

56

ఇకపోతే నేహా శర్మ టాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తుండకపోవడంతో తన అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. ఇందుకు నేహ శర్మ తన అభిమానులు, ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాలో  తన వ్యక్తిగత విషయాలతో పాటు, ప్రొఫెషనల్ అంశాలను తెలియజేస్తోంది.

66

ఇటీవల తన సోదరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నేహా శర్మ గోవాకు వెళ్లిన విషయం తెలిసిందే. గోవాలో అందాలకు తన గ్లామర్ ను జతకలిపి హాట్ లుక్ లో ఫొటో షూట్ చేస్తోంది. టూ పీస్ బికినీలో దిగిన సరికొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు ఊపిరాడకుండ చేస్తోంది నేహా.  

click me!

Recommended Stories