హేబా పంచుకున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కుమారి స్టన్నింగ్ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సైడ్ యాంగిల్ లో యంగ్ బ్యూటీ ఇచ్చిన పోజులకు ఫిదా అవుతూ.. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కుర్ర భామను కావాల్సినంతగా ఎంకరేజ్ చేస్తున్నారు.