Hebah Patel Photos : కుమారి గ్లామర్ ఎటాక్.. స్టన్నింగ్ లుక్స్ లో హెబా పటేల్..

Published : Mar 29, 2022, 11:22 AM ISTUpdated : Mar 29, 2022, 11:42 AM IST

గ్లామర్ బ్యూటీ హెబా పటేల్ (Hebah Patel) అందాల విందు చేస్తోంది. మైమరిపించే గ్లామర్ తో సమ్మర్ హీట్ పెంచేస్తోంది. స్టన్నింగ్ లుక్స్ లో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది.

PREV
16
Hebah Patel Photos : కుమారి గ్లామర్  ఎటాక్.. స్టన్నింగ్ లుక్స్ లో  హెబా పటేల్..

హీరోయిన్ హెబా పటేల్ అందంతో, నటనతో తనకంటూ ప్రత్యేక  గుర్తింపు తెప్పించుకుంది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చీ ఇవ్వగానే ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుందీ సుందరి.
 

26

తొలుత ‘అలా ఇలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాతో అంతమాత్రంగా ఆడింది. ఈ మూవీకి ముందుకు కన్నడలో ‘అధ్యక్ష’ చిత్రంలో నటించి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
 

36

తెలుగులో రెండో సినిమాను హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)తో కలిసి ‘కుమారి 21ఎఫ్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అప్పట్లో యూత్ ను ఎంతటా అట్రాక్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

46

కుమారి 21ఎఫ్ మూవీ హిట్ తో ముఖ్యంగా హెబా పటేల్ కేరీర్ గాడిన పడింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వచ్చిన ఆఫర్లకు ఒకే చెబుతూ వచ్చినా.. మళ్లీ అలాంటి హిట్ పడలేదని చెప్పొచ్చు. 
 

56

అయితే హెబా అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఇటీవల లేటెస్ట్ అవుట్ ఫిట్ లో హాట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. తాజాగా హెబా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

66

ఈ ఫొట్లో స్ప్లిట్ హాఫ్ షోల్డర్ గౌన్ లో గ్లామర్ షోకు తెరలేపింది. మతిపోయే స్టిల్స్ తో, మత్తిక్కెంచే చూపులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. హెబా పటేల్ తెలుగులో చివరిగా ‘భీష్మ, ఒరేయ్ బుజ్జిగా, రెడ్ Red Movie వంటి చిత్రాల్లో నటించింది. 

click me!

Recommended Stories