అలాగే మరోసిరీస్ ‘నషా’లోనూ నటిస్తోంది. ఇక ‘పార్ట్ నర్’, ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’, ‘మ్యాన్’ వంటి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల నుంచి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.