బ్లూ షర్ట్.. టైట్ జీన్స్ లో అనసూయ ఖతర్నాక్ ఫోజులు.. మోడ్రన్ లుక్ లో మైమరిపిస్తున్న ‘పుష్ప’ నటి

First Published | Sep 14, 2023, 2:53 PM IST

స్టార్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ నయా లుక్స్ లో నెట్టింట స్టన్నింగ్ గా మెరుస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. 
 

బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya  Bharadwaj) కొన్నేళ్ల పాటు ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ‘జబర్దస్త్’ కామెడీ షోతో రెండేళ్ల కింద వరకూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది. లేటెస్ట్ ఎపిసోడ్స్ తో ఆకట్టుుకుంది. 
 

యాంకరింగ్ స్కిల్స్, చలాకీతనంతో పాటు తన గ్లామర్ తోనూ బుల్లితెర ఆడియెన్స్ నూ కట్టిపడేసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఎప్పుడూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను ఒళకబోసింది. 
 


అయితే, ప్రస్తుతం అనసూయ నటిగా మారి వెండితెరపైన మాత్రమే  అలరిస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కు తరుచుగా కనిపించే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తరుచుగా పొస్టులు పెడుతూ వస్తోంది. తన గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తోంది. 
 

తాజాగా కిర్రాక్ అవుట్ ఫిట్లలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఖతర్నాక్ ఫొటోషూట్ తో అదరగొట్టింది. బ్లూ షర్ట్, టైట్ జీన్స్ లో ట్రెండీ లుక్ తో ఆకట్టుకుంది. మరోవైపు కత్తిలాంటి ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది.

అలాగే గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి మరీ టాప్ షోతో ఆకట్టుకుంది. మత్తు చూపులతో, ఊరించే పెదాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. వయస్సు పెరుగుతున్నా మరింత యంగ్ గా మారుతూ మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

ఇలా సోషల్ మీడియాలో అనసూయ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. అందులోనూ ఖతర్నాక్ ఫొటోషూట్లతో ఇలా నెట్టింట మెరుస్తూనే వస్తోంది.

అలాగే వివాదాస్పదంగా ట్వీట్లు చేస్తూ, ఊహించని విధంగా పోస్టులు పెడుతూ సెన్సేషన్ గా మారుతుంటుంది. మొన్నటి వరకు తను పంచుకున్న వీడియోలు, ట్వీట్లు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

తనకున్న క్రేజ్ ను కాపాడుకునేందుకు అనసూయ వరుస పోస్టులు పెడుతూనే వస్తోంది. తన నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది.  ఇక అనసూయ రీసెంట్ గా ‘రంగమార్తాండ’, ‘విమానం’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప2 : ది రూల్’ మూవీలో నటిస్తోంది. 
 

Latest Videos

click me!