చీరకట్టులో ఫరియా అబ్దుల్లా.. కొంగు జారిపోతున్నా బీచ్ లో రచ్చ చేస్తున్న ‘జాతిరత్నాలు’ చిట్టి..

First Published | Jul 2, 2023, 8:03 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చీరకట్టులో దర్శనమిచ్చింది. బీచ్ లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. తన త్రో బ్యాక్ పిక్స్ తో ఫ్యాన్స్  ను అట్రాక్ట్ చేసింది. సముద్రపు ఒడ్డున సందడి చేస్తూ కనిపించింది. 
 

‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)  తొలిచిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన ఈ ముద్దుగుమ్మ అద్భుతంగా నటించింది. లాయర్ పాత్రలో ఫుల్ ఫన్ అందించింది. 
 

ఫరియా నటనకు, ఆమె మాటలకు, గ్లామర్ కు ఆడియెన్స్  అట్రాక్ట్ అయ్యారు. మరోవైపు సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. కలెక్షన్ల పరంగానూ అదరగొట్టింది. ముఖ్యంగా చిట్టి పాత్రలోని ఫరియా నటనకు ప్రేక్షకులకు బాగా ఫిదా అయ్యారు. 
 


తొలిచిత్రం హిట్ అవ్వడంతో ఫరియాకు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు దక్కాయి. ఆ వెంటనే ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ ఐటెమ్ లో మెరిసి గ్లామర్ విందు చేసింది. వరుసగా రెండు చిత్రాలతో హిట్ అందుకుంది. దాంతో మరింత క్రేజ్ పెరిగింది. 
 

కానీ ఆ తర్వాత వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, ‘రావణసుర’ చిత్రాలు మాత్రం ఫరియాకు ఎలాంటి సక్సెస్ ను అందించలేకపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఈ సందర్బంగా ఫరియా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ఇటీవల గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. ఇక తాజాగా చీరకట్టులో మెరిసింది. త్రో బ్యాక్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ట్రెడిషనల్ వేర్ లో సందడి చేసింది. 

సముద్రపు ఒడ్డున ఫరియా చిందులేస్తూ అట్రాక్ట్ చేసింది. బ్లాక్ అండ్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మరోవైపు బ్లౌజ్ పై నుంచి కొంగు జారిపోతున్నా పట్టించుకోవడం లేదు. మత్తు చూపులతో ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇదిలా ఉంటే తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ.. ‘వల్లి మయిల్’ అనే చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!