ఇలా ఈషా రెబ్బా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా తన గురించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అలాగే నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈషా సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర‘లో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలవుతోంది.