రవితేజ అలా మెచ్చుకున్నాడో లేదో.. అందాల విందు చేసిన ‘రావణసుర’ బ్యూటీ.. జీరో సైజ్ నడుముతో రచ్చ..

First Published | Apr 3, 2023, 2:17 PM IST

బ్యూటీపుల్ హీరోయిన్ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) ట్రెడిషనల్ వేర్స్ లోనూ అందాల విందు చేస్తోంది. రీసెంట్ గా ‘రావణసుర’ ఈవెంట్ లో సందడి చేసిన యంగ్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది.  
 

యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ ఆయా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం రవితేజ నటించిన ‘రావణసుర’తో అలరించేందుకు సిద్దమైంది. 
 

ఈ సందర్భంగా  సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.  ఎప్పటి  నుంచో అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేసే దక్ష.. తాజాగా మరింత గ్లామర్ డోస్ పెంచి పద్ధతిగా మైమరిపిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 


లేటెస్ట్ గా  దక్ష పంచుకున్న ఫొటోస్ లో లెహంగా, బ్లౌజ్ లో దర్శనమిచ్చింది.  ఏకంగా చున్నీ తీసేసి జీరో సైజ్ నముడు, నాభీ అందాలు చూపిస్తూ మతులు పోగొట్టింది. మత్తు చూపులు, టెంప్టింగ్ పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లైక్స్, కామెంట్లు  పెడుతున్నారు. 
 

దక్షనాగర్కర్ ముంబైకి చెందిన కావడంతో కాస్తా గ్లామర్ విందులో రెండు అడుగులు ముందుగానే ఉంటోంది. టాలీవుడ్ మంచి అవకాశాల కోసం దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా నెట్టింట క్రేజీగా పోస్టులు పెడుతూనే ఉంది. ట్రెడిషనల్ గా, ట్రెండీ వేర్స్ లో ఘాటుగా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. ఈక్రమంలో తాజాగా  ఇలా లెహంగాలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.
 

అయితే, ట్రెండీ అవుట్ ఫిట్లలో ఎప్పుడు హాట్ హాట్ అందాలను ప్రదర్శించే దక్షానాగర్కర్ రీసెంట్ గా నిర్వహించిన Ravanasura ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరకట్టులో దర్శనమిచ్చింది. దక్షను చూసిన మాస్ రాజా ‘దక్ష చీరలో ఇలా ఉంటావా? నువ్వు.. ఈ అమ్మాయిలో చీరలో ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను’.. అంటూ క్రేజీగా కామెంట్లు చేశారు. 
 

నిజానికి ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతుంది. గతంలో ‘బంగార్రాజు’  చిత్రంలో సంప్రదాయ దుస్తుల్లోనే ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ రవితేజ రావణసుర ఈవెంట్ లో ఇలా మెరిసింది. ఈ క్రమంలో ట్రెడిషనల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.  దక్ష హీరోయిన్ గా గతంలో ‘హుషారు’, ‘జాంబీ రెడ్డి’ సినిమాల్లో నటించింది. ఏప్రిల్ 07న ‘రావణసుర’తో అలరించబోతోంది.
 

Latest Videos

click me!