కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ తనను చంపేస్తానంటూ బెదిరిస్తుందని మరో నటి శాలుషమ్ము పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదుచేసింది. శాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం సినిమాతో పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈమే మీరా మీథున్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆమె తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని శాలు కంప్లయింట్ ఇచ్చింది.